(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 101

॥ శ్రీః ॥
5.101. అధ్యాయః 101
Mahabharata - Udyoga Parva - Chapter Topics
నారదేన మాతలిం సుపర్ణలోకముపనీయ సుపర్ణవంశ్యానాం పక్షిణాం నామనిర్దేశపూర్వకం గుణానుకీర్తనం ॥ 1 ॥
తత్ర వరానభిరోచనే దేశాంతరనయనవచనం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

నారద ఉవాచ। 5-101-0x(3688)(35382)
అయం లోకః సుపర్ణానాం పక్షిణాం పన్నగాశినాం ।
విక్రమే గమనే భారే నైషామస్తి పరిశ్రమః ॥ 5-101-1(35383)
వైనతేయసుతైః సూత పఙ్భిస్తతమిదం కులం ।
సుముఖేన సునాంనా చ సునేత్రేణ సువర్చసా ॥ 5-101-2(35384)
సురుచా పక్షిరాజేన సుబలేన చ మాతలే।
వర్ధితాని ప్రసృత్యా వై వినాతాకులకర్తృభిః ॥ 5-101-3(35385)
పక్షిరాజాభిజాత్యానాం సహస్రాణి శతాని చ।
కశ్యపస్య తతో వంశే జాతైర్భూతివివర్ధనైః ॥ 5-101-4(35386)
సర్వే హ్యేతే శ్రియా యుక్తాః సర్వే శ్రీవత్సలక్షణాః ।
సర్వే శ్రియమభీప్సంతో ధారయంతి బలాన్యుత ॥ 5-101-5(35387)
కర్మణా క్షత్రియాశ్చైతే నిర్ఘృణా భోగిభోజినః ।
జ్ఞాతిసంక్షయకర్తృత్వాద్బ్రాహ్మణ్యం న లభంతి వైః ॥ 5-101-6(35388)
నామాని చైషాం వక్ష్యామి యథాప్రాధాన్యతః శ్రృణు ।
మాతలే శ్లాఘ్యమేతద్ధి కులం విష్ణుపరిగ్రహం ॥ 5-101-7(35389)
దైవతం విష్ణురేతేషాం విష్ణురేవ పరాయణం ।
హృది చైషాం సదా విష్ణుర్విష్ణురేవ సదా గతిః ॥ 5-101-8(35390)
సువర్ణచూడో నాగాశీ దారుణశ్చండతుండకః ।
అనిలశ్చానలశ్చైవ విశాలాక్షోఽథ కుండలీ ॥ 5-101-9(35391)
పంకజిద్వజ్రవిష్కంభో వైనతేయోఽథ వామనః ।
వాతవేగో దిశాచక్షుర్నిమేషోఽనిమిషస్తథా ॥ 5-101-10(35392)
త్రిరావః సప్తరావశ్చ వాల్మీకిర్దీపకస్తథా ।
దైత్యద్వీపః సరిద్ద్వీపః సారసః పద్మకేతనః ॥ 5-101-11(35393)
సుముఖశ్చిత్రకేతుశ్చ చిత్రబర్హస్తథాఽనఘః।
మేషహృత్కుముదో దక్షః సర్పాంతః సోమభోజనః ॥ 5-101-12(35394)
గురుభారః కపోతశ్చ సూర్యనేత్రశ్చిరాంతకః ।
విష్ణుధర్మా కుమారశ్చ పరిబర్హో హరిస్తథా ॥ 5-101-13(35395)
సుస్వరో మధుపర్కశ్చ హేమవర్ణస్తథైవ చ।
మాలయో మాతరిశ్వా చ నిశాకరదివాకరౌ ॥ 5-101-14(35396)
ఏతే ప్రదేశమాత్రేణ మయోక్తా గరుడాత్మజాః ।
ప్రాధాన్యతస్తే యశసా కీర్తితాః ప్రాణినశ్చయే ॥ 5-101-15(35397)
యద్యత్ర న రుచిః కాచిదేహి గచ్ఛావ మాతలే ।
తం నయిష్యామి దేశం త్వాం వరం యత్రోపలప్స్యసే ॥ ॥ 5-101-16(35398)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి ఏకాధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-101-3 ప్రసృత్యా ప్రకృష్టగత్యా జవేన వృద్ధిమంతీత్యర్థః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.